వేమన పద్యాలు/శ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
 
=== శ్రీకరశివతత్వశీలుఁడౌ వేమన ===
<poem>శ్రీకరశివతత్వశీలుఁడౌ వేమన
ప్రాకటముగ వేయు పద్యములను
లోకమందుఁ జదివెలోవెతఁ బాయరో
విశ్వదాభిరామ వినర వేమ! </poem>
 
=== శిలను ప్రతిమఁజేసి చీఁకటింటను బెట్టి ===
"https://te.wikisource.org/wiki/వేమన_పద్యాలు/శ" నుండి వెలికితీశారు