వేమన పద్యాలు/శ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== శాంతమానసమునఁ జల్లనై శీతల ===
<poem>శాంతమానసమునఁ జల్లనై శీతల
భాతి నున్నవాఁడు పరమయోగి
యట్టివాఁడు ముక్తి నతివేగఁ గైకొను
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శాంతమున సకలకార్యము ===
<poem>శాంతమున సకలకార్యము
సంతోషంబునను బొందు సత్యము జయమౌ
పంతము చెల్లును ధర్మజుఁ
డెంతేసి ప్రయాసముల జయించెను వేమా!</poem>
 
=== శాంతమే జనులను జయమునొందించును ===
<poem>శాంతమే జనులను జయమునొందించును
Line 8 ⟶ 18:
 
=== శత్రువరుల నరసి సరగున ఖండించి ===
<poem>శత్రువరుల నరసి సరగున ఖండించి
మిత్రవర్గమునకు మేలుచేసి
దండివెలుగుఁజూపి పిండమధ్యంబున
నర్థి నిలుచువాఁడు హరుఁడు వేమా!</poem>
 
=== శత్రువులను ద్రుంచి శాంతంబు వహియించి ===
<poem>శత్రువులను ద్రుంచి శాంతంబు వహియించి
కృత్యములను నడుపు నిత్యు నెఱిగి
సత్యము చెడకుండ సాధించినటువంటి
పురుషుఁ డౌను పుణ్యపరుండు వేమ!</poem>
 
=== శతసంఖ్యపదమ్ముల నే ===
<poem>శతసంఖ్యపదమ్ముల నే
మతిమంతుఁడు పఠనసేయు మమతులు దీరు
న్నతఁడే నాలుగుపదముల
శితికంఠునిపదముఁ జేరు సిద్ధము వేమా!</poem>
 
=== శ్రీకరశివతత్వశీలుఁడౌ వేమన ===
శ్రీకరశివతత్వశీలుఁడౌ వేమన
ప్రాకటముగ వేయు పద్యములను
లోకమందుఁ జదివెలోవెతఁ బాయరో
విశ్వదాభిరామ వినర వేమ!
 
=== శిలను ప్రతిమఁజేసి చీఁకటింటను బెట్టి ===
<poem>శిలను ప్రతిమఁజేసి చీఁకటింటను బెట్టి
మ్రొక్కవలదు మహిని మూఢులార
ఉల్లమందు బ్రహ్మముండుట దెలియరు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శిలలఁ జూచి నరులు శివుఁడని మెత్తురు ===
<poem>శిలలఁ జూచి నరులు శివుఁడని మెత్తురు
శిలలు శిలలె కాని శివుఁడుగాఁడు
తనదులోని శివునిఁ దా నేల తెలియఁడో
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శివ మతమునకైన వివరింపగా గుర్వు ===
=== శివమతమునకైన<poem>శివ మతమునకైన వివరింపగా గుర్వు ===
హరిమతమునకైన నరయ గుర్వు
గురువు నెఱుఁగలేని గుణహీనుఁడేమెఱుఁగు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శైవవైష్ణవాది షణ్మతంబుల కెల్ల ===
<poem>శైవవైష్ణవాది షణ్మతంబుల కెల్ల
దేవుఁ డొక్కఁ డనుచుఁ దెలియ లేరు
తమకు భేదమైన తత్వంబు భేదమా
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శివుఁడు గలఁడటంచు శిలలకు మ్రొక్కెడి ===
<poem>శివుఁడు గలఁడటంచు శిలలకు మ్రొక్కెడి
వెఱ్ఱిజీవులార వెతల విడుడి
జీవులందె కాక శిలల నేమున్నది
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శివుఁడు బ్రహ్మ మనుచు శ్రుతులెల్లఁ బలుకంగ ===
<poem>శివుఁడు బ్రహ్మ మనుచు శ్రుతులెల్లఁ బలుకంగ
పరులఁ గొల్చు నేల బ్రాహ్మణుండు
హరునిభక్తజనుల యగ్రజు లగుఁ గాదె
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శివుఁడు బ్రహ్మ మనుచు స్మృతులెల్లఁ బలుకంగ ===
<poem>శివుఁడు బ్రహ్మ మనుచు స్మృతులెల్లఁ బలుకంగ
వేఱె దైవములను వేయిగొల్చి
బ్రహ్మజనులు చూడ భ్రష్టులైపోయిరి
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శివుగుడిని దీప మిడినను ===
<poem>శివుగుడిని దీప మిడినను
=== శివుడు బ్రహ్మనునుచు స్మృతులెల్లఁబలికిన ===
శివమందిర మెల్ల వెలుగు జేయుట యరుదా
శివయోగి జ్ఞానదీపము
భువనంబుల వెలుఁగఁ జేయు పొలుపుగ వేమా</poem>
 
 
=== శివుని భక్తులెల్ల భువి మంటిపాలైరి ===
<poem>సందె వార్చఁగ నేమి జపము సేయగ నేమి
వేదశాస్త్రములను వెలయ నేమి
పడఁతిఁ గనినవాఁడు బాపఁడు గాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శివుని యనుభవంబు సృష్టిలోపల లేక ===
<poem>శివుని యనుభవంబు సృష్టిలోపల లేక
సంశయంబు చెడదు సాధకులకు
చెలగుఁదివ్వె లేక చీఁకటిపాయునా?
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శివునిమీఁద మనసు స్థిరముగా నుంచిన ===
<poem>శివునిమీఁద మనసు స్థిరముగా నుంచిన
నౌను మోక్ష మరయ నైనదౌను
శివునిమీఁద మనసు చీమంత తప్పిన
కాదుకాదు ముక్తి గాదు వేమా!</poem>
 
=== శిష్యధర్మమెరిగి చక్కనిభక్తితో ===
<poem>శిష్యధర్మమెరిగి చక్కనిభక్తితో
Line 36 ⟶ 120:
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== శుద్ధదృష్టి లేక శుక్రునంతటివాడు ===
=== శుద్ధదృష్టిఁ దెలిసి శుక్రునంతటివాఁడు ===
<poem>శుద్ధదృష్టిఁ దెలిసి శుక్రునంతటివాఁడు
పట్టలేక మనసు పాఱవిడిచి
కన్నుపోయి పిదప కాకిచందం బయ్యె
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శూద్రతనము పోయె శూద్రుఁడఁ గానని ===
<poem>శూద్రతనము పోయె శూద్రుఁడఁ గానని
=== శూద్రతనముపోయె శూద్రుడగానని ===
ద్విజుఁ డనుకొనుటెల్ల దెలివిలేమి
ఇత్త డెసఁగ పసిడి కీడన వచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శూద్రయువతికొడుకు శుద్ధాంతరంగుడై ===
<poem>శూద్రయువతికొడుకు శుద్ధాంతరంగుడై
Line 47 ⟶ 139:
 
=== శూద్రు లనుచు భువిని శూద్రులఁ బోనాఁడు ===
<poem>శూద్రు లనుచు భువిని శూద్రులఁ బోనాఁడు
మాలకన్న చెడుగు మహినిలేఁడు
నరకమునకు నేగు నష్టమైన వెనుక
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శూద్రుఁడనుచు మిగుల శూద్రులఁ బోనాడు ===
<poem>శూద్రుఁడనుచు మిగుల శూద్రులఁ బోనాడు
=== శూద్రులందు బుట్టి, శూద్రుల ద్వేషించి ===
మాలకంటె మగఁడు మాలయనుచు
=== శూద్రులందుఁబుట్టి శూద్రుల దూషించి ===
ద్విజుఁడ నేనటన్న ద్విజుఁడు కానేర్చునా
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== శూద్రులందుఁబుట్టి శూద్రుల దూషించి ===
<poem>శూద్రులందుఁబుట్టి శూద్రుల దూషించి
ద్విజుఁడ ననెడిపేరు నిజముఁజేసి
మనసు నిల్పకున్న మఱిశూద్ర నీచుండు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
 
"https://te.wikisource.org/wiki/వేమన_పద్యాలు/శ" నుండి వెలికితీశారు