వేమన పద్యాలు/ద: కూర్పుల మధ్య తేడాలు

చి 212.49.149.114 (చర్చ) చేసిన మార్పులను Anveshi వైనక్కు తేసుకువెళ్ళారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== దొంగతనము ఱంకు దొరసియుండుర జగతి ===
<poem>దొంగతనము ఱంకు దొరసియుండుర జగతి
ఱంకులాడికింత శంకపుట్టు
దొంగకన్న ఱేవెలుం గొప్పకానట్లు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దొంగతనమువలన ద్రోహమెంతయుచేసి ===
<poem>దొంగతనమువలన ద్రోహమెంతయుచేసి
ఎవ్వరెరుగకుండ నిముడుకున్న
తాఙూచేయుపనుల తగులకోకుందురా
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== దొంగతెలివిచేత దొరకునా మోక్షంబు ===
<poem>దొంగతెలివిచేత దొరకునా మోక్షంబు
చేతఁగానిపనులఁ జేయరాదు
గ్రుడ్డనంగ వలదు గుణహీనుఁడనవలె
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దొంగమాటలాడ దొరుకునె మోక్షంబు ===
<poem>దొంగమాటలాడ దొరుకునె మోక్షంబు
చేతగానికూత చెల్ల దెపుడు
గురువుపద్దు గాదు గుణహీన మగుఁగాక
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దెందమందు దలచు తెప్పరమెప్పుడు ===
<poem>దెందమందు దలచు తెప్పరమెప్పుడు
నోర్వలేని హీను నరునికంటె
తనకుమూడుసుమ్మి తప్పదెప్పటికైన
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== దిక్కులేనిరోఁత దీనతఁ బాపిన ===
<poem>దిక్కులేనిరోఁత దీనతఁ బాపిన
పురుషుఁడిహమునందు పూజ్యుఁడగును
పరమునందు వాని భాగ్య మేమనవచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దొడ్డవాండ్రమనుచుఁ ద్రోవడొంకలు బెట్టి ===
<poem>దొడ్డవాండ్రమనుచుఁ ద్రోవడొంకలు బెట్టి
యడ్డమైన జనులనంటఁగట్టి
దోఁచుకున్న నట్టి దోష మెక్కడఁబోవు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దొడ్డవాడననుచు దొరలదగ్గర చేరి ===
<poem>దొడ్డవాడననుచు దొరలదగ్గర చేరి
చాడిచెప్పు పాపజాతినరుడు
చాడిచెప్పువాడు సాయుజ్యమొందునా?
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== దాత లేని కొంప దయ్యాల పెనువాడ ===
<poem>దాత లేని కొంప దయ్యాల పెనువాడ
నీతిగాని పాట వాతిచేటు
ప్రీతిలేని లంజ ఫూతియై తోఁచురా
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దాతగానివాని తఱచుగా వేఁడిన ===
<poem>దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దాన మమరఁజేసి దరిఁజేరు నొకవంక ===
<poem>దాన మమరఁజేసి దరిఁజేరు నొకవంక
మనము నమ్మెనేని మాయ గల్గు
జ్ఞానకలిక నమ్మఁ జంపును వైరుల
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దాన మొసఁగుకన్నఁ దేజంబు మఱిహెచ్చు ===
<poem>దాన మొసఁగుకన్నఁ దేజంబు మఱిహెచ్చు
తేజ మొసఁగుకన్నఁ దెలివి హెచ్చు
తెలివికన్న నాసఁ దెగ వేయునది హెచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దానధర్మములను తెగ రేపు నేఁడని ===
<poem>దానధర్మములను తెగ రేపు నేఁడని
కాలవ్యయముఁ జేయు కష్టజనుఁడు
తానునేమి యౌనొ తనబ్రతు కేమౌనొ
మాయఁదెలియ లేదు మహిని వేమా!</poem>
 
=== దానధర్మములును దయయు సత్యము నీతి ===
<poem>దానధర్మములును దయయు సత్యము నీతి
వినయ ధైర్య శౌర్య వితరణములు
రాజుపాలిటి కివి రాజయోగంబులు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దానమడుగువాఁడు ధరలోన నధముండు ===
<poem>దానమడుగువాఁడు ధరలోన నధముండు
దానమడుగఁడేని దైవసముఁడు
దానమీనివాఁడు ధన్యుండు కాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దానములను జేయఁ దన చేతులాడక ===
=== దానములలో నన్నదానము దొడ్డది ===
Line 22 ⟶ 97:
=== ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన ===
=== ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి ===
<poem>ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి
స్నేహితునికినైనఁ జెరపుచేయు
నూహకలిగియుండు నోగుబాగులులేక
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== ద్విజకులంబునందు తేజరిల్లుచు బుట్టి ===
<poem>ద్విజకులంబునందు తేజరిల్లుచు బుట్టి
తా తరించి యెరుల దాట జేయ
లేని యాత డున్న లేకున్న నొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== ద్విజవరుండు చెడ్డ పిండంబు దినఁబోయె ===
=== ద్విజుల ఖేదబెట్టి తిట్ట దొడగువాడు ===
<poem>ద్విజుల ఖేదబెట్టి తిట్ట దొడగువాడు
మృతిని బొంది తాను వెతల బడగ
కాలు దరిని చేరు గడతేర లేడయా
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== దేవపూజ సేయ దివ్యభోగము గల్గు ===
=== దేవభూములందు దేవాలయములందు ===
Line 31 ⟶ 121:
=== దేవుఁడనఁగ వేఱు దేశమం దున్నాఁడె ===
=== దేశదేశములను దిరిగిగాసిలినొంద ===
=== దశయనంగ మెండుధన ముండుటే యంద్రుయండ్రు ===
<poem>దశయనంగ మెండుధన ముండుటే యండ్రు
కూడు నిద్రలేక కుందుటయెకద!
రాగముంషబోవ బాగుగ నేడ్పించు
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== దశరధుడు రామధరణీశు పట్టంబు ===
<poem>దశరధుడు రామధరణీశు పట్టంబు
కట్టచేయదలప, గట్టెజడలు
తలపు మనదిగాని దైవిక మది వేరు
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== దేశవేషములను తేటసేయక దేవుఁ ===
=== దోసకారియైన దూసరికాఁడైనఁ ===
 
 
=== దోసకారియైన దూసరియైనను ===
<poem>దోసకారియైన దూసరియైనను
పగతుడైన వేదబాహ్యుడైన
వట్టిలేని పేదవాని కీదగు నీవి
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== దోసముల్లువంటి తుర్యమం దాత్మను ===
=== దేహ యాత్మరూపు తేట తెల్లము జేసి ===
<poem>దేహ యాత్మరూపు తేట తెల్లము జేసి
ఆవలి చూపుచూచు నతడె గురువు
భ్రమరము తనరూపు క్రిముల కిచ్చినరీతి
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== దేహ సంకటమును దెగితేరకాండ్రకు ===
=== దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి ===
Line 45 ⟶ 157:
=== దుండగీడు కొడుకు కొండీడు చెలికాఁడు ===
=== దుష్టజనులగూడి తుంటరిపనులను ===
<poem>దుష్టజనులగూడి తుంటరిపనులను
శిష్టకార్యములుగ చేయుచుంద్రు
కూడదనెడివారిగూడ నిందింతురు!
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== దూరదృష్టిఁ గనరు దుడుకుడువదలక ===
=== దూరదృష్టిగనరు తూగినదనుకను ===
=== దూలములనుబోలు దురవస్థలనునెల్ల ===
=== దూలాలు టెంకినుండిన ===
 
 
=== దూరదృష్టిగనరు తూగినదనుకను ===
===0001===
<poem>దూరదృష్టిగనరు తూగినదనుకను
పారుపట్టెరుగరు పడినదనుక
దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు!
విశ్వదాభిరామ వినురవేమ!</poem>
 
=== దూలములనుబోలు దురవస్థలనునెల్ల ===
దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
=== దూలాలు టెంకినుండిన ===
దశయలేమి నెంత్రు తక్కువగను
దశయన గమ ధన దశమొక్కటే దశ
విశ్వదాభిరామ వినుర వేమ!
 
 
=== దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు ===
===0002===
<poem>దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
దశయలేమి నెంత్రు తక్కువగను
దశయన గమ ధన దశమొక్కటే దశ
విశ్వదాభిరామ వినుర వేమ!</poem>
 
=== ద్వారంబంధమునకు దలుపులు గడియలు ===
<poem>ద్వారంబంధమునకు దలుపులు గడియలు
వలెనె నోటికొప్పుగల నియతులు
ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన
విశ్వదాభిరామ వినురవేమ !</poem>
విశ్వదాభిరామ వినురవేమ !
 
 
"https://te.wikisource.org/wiki/వేమన_పద్యాలు/ద" నుండి వెలికితీశారు