పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/501

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చక్రవర్తి : అయిన నీవు నా ఋగ్మతను బాపుదువన్నమాట

భిక్షుకుడు : అది నా చేతకాదు.

చక్రవర్తి : నీవు సంతోష స్వాంతుడవైనచో నది చాల సులభమైన ప్రక్రియ. నీ దీర్ఘ కేశద్వయము నాకిచ్చినచో దానితో నొక తాయెత్తు జేయించుకొని నేను నా ఋగ్మత బాపుకొనియెదను.

భిక్షుకుడు : నిజమే కావచ్చును - మీకు నా దీర్ఘ కేశాలు ఏవిధంగా లభిస్తయాయని నేనాలోచిస్తున్నాను.

(అసంపూర్ణం)

అముద్రితం


ఏకాంకికలు

501