ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

పంచమాధ్యాయము

191


2.క్రీడాభిరామములో ' కందుకకేలి సల్పెడు ప్రకారమునన్ ' అను పద్యమును, కుసుమంబద్దిన చీరకొంగు దొలయన్ ' అను పద్యమును శ్రీనాథుని వీధినాటకములోని దని యప్పకవి యుదాహరించి యుండుట. యుంచుట.

3 క్రీడాభిభిరామములోని

 గీ.కార్యసిద్ధాఎముకను ప.? కాలు కలవు
శకునమూసుట యది బృహస్పరముకంబు
వ్యా సమతము ముసుమ సాజాతీశయము
..............</poem


అను 26 వ పద్యమునందలి ప్రథమ ద్వితీయ చతుర్ద పాదములు శ్రీనాథుడిటీవల రచించిన భీమేశ్వర పురాణ త్రితీయాస్వాసములో'

<poem>గీ..గార్గ్య సిద్ధాంతమతము కాల కలవ
శకున మానుట యది బృహస్పతి మతంబు
విప్రజన వాక్య మరయంగ విష్ణు మతము
సర్వ సిద్ధాంత మభిజిత్తు సమ్మతమగు

అను .41వ పథ్యమునందలి ప్రదమ ద్వితీయ చతుర్ద పాదములుగా నుండుటయు

4.వల్ల భామాత్యుని నతిశయోక్తులతో స్తుతించు పెక్కు పద్య ములు క్రీడాభిరామమున నుండుటయు.

దీనికిఁ బ్రతిపతులుగ నుండువారిలో ముఖ్యులు శ్రీవీరేశలింగముగారు. వీరు చెప్పుసమాధానముల నొకింత పరిశోధించిన దీనిచందము 'తేటపడఁగలదు. శ్రీవీరేశలింగముగారు “కొందఱు శ్రీనాధుఁడేక్రీడాభిరామమును రచించి దాని కర్తృత్వమును వల్లభరాయని కారోపించెనని చెప్పుదురు గాని » ఇది సిద్ధాంతము చేయుటకుఁ దగిన సదాధారము లేవియుఁ గానరావు. అప్పకవికిఁ బూర్వమునందున్న వారును