ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

పంచమాధ్యాయము

171


తన పితామహుఁడు కవి ప్రభుఁ డనియు, బల్లాలు మాస్థాన కవీశ్వగల గర్వమడం చిననాడనియుడు: నాగణయడు కవీశ్వరుని నోడించిన నాడనియును, తనతండ్రి రాజనాధ దేశీకుఁడనియును, మాతా మహుడు డిండిమ ప్రభుఁడ నియును, విజయదిండిమము గలవాడనియును శైవవేదాంశ పారంగతు: డనియును, తల్లి యభి రామనాయిక యనియును మేనమామ సభాపతి భట్టా కాచార్యు డనియును, యోగానంద ప్రహ సనమున బట్టి తెలియుచున్నది.*[1] శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వారి చేరచింపఁబడిన కనకాభి షేకము ఈ గ్రంధమున నిట్లు వ్రాసి యున్నారు.


"దేవరాయ లను పేరు విద్యానగర ప్రభువులలోఁ బలువురకుఁ బొసంగున దేయైనను ద్వితీయ హరిహరరాయ" కుమారుఁ డగు దేవరా యలయందును కూమారుఢగు రూడముగా గన్పట్టుచున్నది. రెండవ దేవరాయల కిమ్మడిదేవరాయ లని, ప్రౌఢ దేవరాయలని, ప్రతాప దేవ రాయలని నామాంతరములు గలవు. యో "సంవప్రహసనమున ( బేర్కొనఁబడిన దేవరాయ లీ యిర్వురి దేవరాయలలో నొక్కఁడై యుండవలయును. రెండవ దేవరాయలే కాఁడగుననుట కొక యాధారముగలదు. సంస్కృ తమున నిమ్మడి దేవరాయలు రచించిన ట్లాతని పేరు మహానాటక సుధా నిధి యును నొక యింపై నకావ్యము గలదు. బాలకాండాంతమునఁగల పద్యమిది:-


  • * ఆస్తి ఖలు గాడేషు . . . . . .గ్రహార సాయక మణే : సామ వేద సాగర సాంయాతి కస్య అష్ట భాషా సామ్రాజ్యాభిషిక్త స్య బళ్ళాల రోయకటక కవికుల పర్వతప వేః నాగం క విగజస శ్రీకవి. ప్రభో, పౌత్రపు శ్రీ శ్రీ గాజు సోళవేశిక స్య బ్రహ్మాండ భౌండపి నం డమండశిత విజయడిండిమచండిమ్న ఆ శ్రీ మఖండము డసమణే : శ్రీడిండిమ ప్రభో రౌహిత్రం శ్రీనుచభిరామ నాయి కాస్తకంధయః సభాపతి భట్టా, కాచార్యఖాగి నేయ శ్రీడి ఒడిమక విసార్వభౌమ ఇత ప్రధిత బిరు బాలకి సామధేయం 'సర స్వతీప ప్రాచలబ్ధక విశాసనాథః శ్రీమా కారుణగిడే సాధః శేషకృతేన యోగానంద నామ్నా సహస నేన స ఖాని యోగ మనుతిష్టామి:-"