ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

పంచమాధ్యాయము

161


నామాత్యుడు, తన శివరీలావిలాసము నుందు నితని కుమారుఁ డైన భద్రారెడ్డి ని వర్ణించు సందర్బమున శ్రేష్టమయిన సూర్యవంశములుగా నీక్రింది పక్యములో సభివర్ణి౦చి యున్నాడు.


చ. వనమలాప్తవంశమున వర్ణన గాంచి పంచుమో మార్గతా
దనమున మించిశాంభవకథా ఫణితో ముదిగుచ్చి యుల్లన
ద్భుతమత స్రచక్తళ్క మనంబున వహించి రజతునిలుపు స్వా
పురుదుగగ రామభద్రుఁడును " పాలకువీరభద్రుండున్ :


ఇతనికిఁ గొండవీటి సామ్రాజ్యాధిపతి యగు అనవేమారెడ్డి పౌత్రి దౌహిత్రి - (పుత్ర్యాపుత్రియని యర్థము ! గ్రహింపవలయును. )యగు వేమాంబామహా దేవివలన వేనూ రెడ్డి, వీరభద్రా-డ్డి, దొడ్డా రెడ్డి, అన్నా రెడ్డి, అన నల్వురు పుత్రులుదయించిరని కాశీఖండమున శ్రీనాథుఁడు వక్కాణించినాఁడు. నిశ్శంక కొమ్మనామాత్యుఁడు తన శివ లీలా విలాసము నందు;-


మ. భక్త శ్రీనిధి యమ్ము హీర మణుఁ డొప్పన్ శోభభక్తిక్షితీ
శ్వర నూనుం డగు భీమలింగ మును జేశ శ్రేష్ఠు సత్పుతి భా
స్వం కారుణ్య దళాజునా వవిధాసం ఖాతాలో వేమాంబికన్
వరియించెం బతిభక్తి గౌర వచృష్ణ వ్యాపార నిత్యాంబిక •

అనియు, మఱియుం గోరుమిల్లి శాసనమున (గరకు),

శ్లో. శచీన శక్తస్య శ్రీ వేవశంభో ! పద్మేవసాపద్మ విలోచన స్య వేమాంబికా చోళకు లేందు భీమభూపాత్మజా చూస్మహిళాశ్యజాగూ శ్రీ నేమభూమీశ్వర వీర భధ్రభూ నాథ దొడ్డగీతి పొన్న భూపో? అల్లాడ శాకర భవన్కుమారా స్తస్యా యథాపం కి కథస్యపుత్రా

అనియు, వేమాంబికా దేవి భక్తీశ్వరచోడుని కుళూరుఁ డగు భీమ భూపాలుని పుత్రియనియుఁ జెప్పుటవలన సూర్యవంశ క్షత్రియుందయిన భీమలింగచోడుఁ డన వేమారెడ్డి యల్లుఁడని థృవపడుచున్నది. పదు నేనవ శతాబ్ద ప్రారంభమునఁ గూడఁ గొండవీను, ,