పుట:Srinadhakavi-Jeevithamu.pdf/122

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

చతుర్థాధ్యాయము


 కవికులా పృహధ్వగమనాథ్వ ననుండు
కాశ్మీకనృప సభాకమః హేళి
ఖుడగ్రఆంధసంగం పక్క శబు
షట్లను క చ మచక్రవర్తి

గీ. భట్టహర్షుకు పో నా క్పాటవమున
నెద్దె చించె బుగవ లోక హితము పొం ఓ
నట్టి నైపధసత్కావ్యమాంధ్ర భాష
ననము యొనరింపు నాషే నంకితముగ,

చ. పశివడి నాళ మలపాకమునం జవిమైన భట్టహ
గుని కవితానుగుంభనములు సోమరిపోతులు కొందజయ్య
సని కొనియాడ సేవళది; యట్టిది లేజవ శాలలు చెక్కు, గే
టిన వసపల్చు బాలకుఁడు డెందమునం గలంగ నేర్చునే,


అని జుట్లు ప్రశంసించి సబహుమానంబుగాఁ గహ్పర తాం బూలం బొసంగి జాంబూ దాంబరాభణంబులు గట్టనిచ్చి పీడ్కొలిపే సని శ్రీ నాథుఁడు చెప్పుకొని యున్నాడు. తర్వాత శృంగార నైష ధము నాంథ్ర భాషను రచించి సింగనామాత్యున కంకిత మొనరించి యున్నాఁడు. (సంతరించితినిండు జవ్వనంబున ముందు హర్షనైషధ వ్య మాంథ్రభాష' యని కాశీఖండమునఁ జెప్పుకొనియుండుటచేత ముప్పు దియైదవసంవత్సరప్రాయమున శృంగార నైషధమును రచించి మామిడి సింగనామాత్యుని కంకితము చేసియుండుననుట కెంత సూత్రమును సంశ బంపఁ బనిలేదు.


ఈ మామిడీ సిఎగనామాత్యుఁడు వేమభూపతి మహాసోమ్రాజ్య రక్షామణియగుట చేతనే గాక మహావిద్వాంసుఁడై ప్రత్యేకము జ్యోతిష సిద్ధాంత భోగమున ససమాన ప్రజ్ఞా పాండిత్యములు గలవాడై క్లిష్టార్ధ యుతమైన సోమసిద్ధాంతమున కొకవ్యాఖ్య వ్రాసి ప్రసిద్ధి గాంచినవాడు. ఈత డీవ్యాఖ్యను. క్రీ.శ.ర 1415 దవ సంవత్సరమున రచించెను. అందుఁ దన్ను గూర్చి యిట్లు చెప్పుకొన్నాడు. "