ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నిమిషాలు వస్తాయి, అవునా? (1 డిగ్రీ = 60 నిమిషాలు, 1 నిమిషం = 60 సెకండ్లు అనేది కోణ మానం.)
ఇప్పుడు మన శ్లోకం లోని మొదటి మాట ‘మఖీ’ విలువ ఎంతో లెక్క కడదాం.
మఖీ = 25 * (1000) + (2*100) = 225.
కనుక మఖీ అంటే 225, లేదా ఒక వృత్తం లోని తురీయంలో 24 వ వంతు. ఇలాగే శ్లోకం అంతా ఓపిక పట్టి చదువరులు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాగే వేదాలలో ఉన్న మంత్రాలు కూడ అర్థ గర్భితాలు. ఈ సూక్ష్మం కూడ పరిశోధన చేసి కనుక్కో వచ్చు.
ఆధారాలు:
- RoddaM Narasimha, “Science in Terse Verse,” Nature, 414:851, 2001
- వేమూరి వేంకటేశ్వరరావు, “అంకెలు-సంఖ్యలు: అర్ధగర్బితమైన శ్లోకాలు,” ఈమాట, జూలై 2001, http:eemaata.com/