పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంఖ్య జాతికి చెందదని పెద్దలు తీర్మానించి, ఈ జాతి సంఖ్యలని లోకోత్తర లేదా అనుభవాతీత లేదా బీజాతీత సంఖ్యలు అనమని చెప్పేరు. ఈ 𝜋 రామానుజన్ ప్రీతిపాత్రమైన సంఖ్యలలో ఒకటి. ఈ 𝜋 విలువ 39 దశాంశ స్థానాల వరకు

𝜋 = 3.14159 26535 89793 23846 26433 83279 50288 420….

సహజ సంవర్గమానం (natural logarithm) కి మూలమైన నేపియర్ సంఖ్య e కూడ లోకోత్తర సంఖ్యే. ఈ e విలువ 26 దశాంశ స్థానాల వరకు

e = 2. 71828 18284 59045 23536 02874 ….