పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/2

ఈ పుట ఆమోదించబడ్డది

వేమూరి వేంకటేశ్వరరావు తెలుగు పుస్తకాలు

  1. English-Telugu & Telugu-English Dictionary & Thesaurus, Asian Educational Services, New Delhi, 2002. ఈ నిఘంటువుని తెలుగు వికీపీడియాలో ఉచితంగా కూడ సంప్రదించవచ్చు. https://te.wikipedia.org/wiki/
  2. జీవరహశ్యం, ప్రతులు అలభ్యం
  3. రసగంధాయ రసాయనం, ప్రతులు అలభ్యం
  4. కించిత్ భోగో భవిష్యతి, ప్రతులు అలభ్యం (వైజ్ఞానిక కథలు)
  5. అమెరికా అనుభవాలు, ఎమెస్కో
  6. జీవనది: రక్తం కథ, కినిగె.
  7. నిత్యజీవితంలో రసాయనశాస్త్రం, కినిగె.
  8. విశ్వస్వరూపం, కినిగె.
  9. ప్రాణి ఎలా పుట్టింది?, కనిగె.
  10. మహాయానం, కినిగె. (వైజ్ఞానిక కల్పనలు)

వేమూరి వేంకటేశ్వరరావు జీవిత సంగ్రహం

భారతదేశంలో తుని, మచిలీపట్నం, కాకనాడలలో విద్యాభ్యాసం. ఉన్నత విద్యకి 1961లో అమెరికా ప్రయాణం. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, డేవిస్ కేంద్రంలో విశ్రాంత ఆచార్యులు. నివాసం ప్లెజంటన్, కేలిఫోర్నియాలో. సైన్సు విషయాల మీద విశేషంగా తెలుగులో రాసేరు. యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, బర్క్లీ కేంద్రంలో తెలుగు పీఠం స్థాపించడానికి అవిరామంగా పాటుపడుతున్నారు.