పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/97

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

100

కాశీమజిలీకథలు - మూడవభాగము

- మ | ప్రతిక్షించుచు నాసౌధంబుననే మాటుగా గూర్చుండెను.

  • . . . నిమిషము యుగముగా దోచినది. అక్కాంత అట్లు కొంతసేపు

" పొద్దుపోయినంత నంతర్భవనంబునకుఁ బోయి శయనించి - 17 తమతమ శయ్యాభాగంబుల బండుకొని నిద్ర " నకు మారుం డదియంతయుం గనిపెట్టి చూచుచుండెను. - - - - - మూయకుందురు వారందఱు నిద్రబోయిరను 11, నతండు మెల్లగా లోపల ప్రవేశించి అందంద శయనించిన గా ఈ తప్పించుకొనుచు బోయిబోయి యారాజకన్య శయనించి శ్రీలం ణాపాడ

దివ్యమణిభూషాంబరములం దాల్చి ఆద్భుత తేజంబుతో హంసతూలికా తల్పంబున శయనించియున్న యాయన్ను లమిన్న కన్నులకు మిరుమిట్లు గొల్పుటయు నతండు వెరగుపడి

ఉ. ఔర! విలోచనాంబుజము లద్దిర! ముద్దులనెమ్మొగంబు సిం
    గారము బాపురే! యసదుకౌసు భళీ! వళు లమ్మచెల్ల! నూ
    గారు బలే యురోజము లహా ! నునుతళ్కు మృదూరశోభ య
    య్యరె! భుజంబులీనత సురాంగన గాక మనుష్యకాంతయే.

అనిపొగడుచు, కన్నులు మూసికొని యొక్కింతసేపు నిలువంబడి మెల్ల న కన్ను లు దెఱచి వెఱ పుడిసికొనుచు నత్తరుణీమణి పర్యంకము దాపునకుబోయి తదీయరూపం బాపాద మస్తకముగా గన్నుల కరవుదీర జూచిచూచి తనవి ననక యచటయే ముద్దిడుకొనుచు గపోలములు చుంబింపంబోవుచు నువ్విళ్ళూర నూరక నున్మత్త క్రియల ప్రకటించెను.

ముట్టినలేచి యేమనునోయను వెఱపును, ఏమైనం గానిమ్ము ముట్టకమాననను సాహసమును మనంబున గొంతసేపు తలపెట్ట నేట్టకేల కాతత్తరము హరించుకొని అందు నలుమూలలు పరికించి యామంచముక్రిందనున్న బంగారు గంథపుగిన్నెను గైకొని చేయంటకుండగపోలముల గంధ మలంది స్వనామాంకితమైన యుంగరము నద్దెను. ఇంతలో దెల్లవారుసమయమైనంత నెఱింగి అక్కురంగ మెక్కి యతండు రహస్యముగా నమ్మేడదిగిపోయెను. అంతలో బద్మినీకాంతుండు పూర్వగిరిశిఖర మలంకరించుటయు మనోరమ చెలులతో గూడ లేచి తంతధావనము చేయుచుండ దండనుగూర్చుండి మధురికయను సఖురాలు అమ్మగువ మొగంబు వీక్షించి యంబుజాక్షీ ! అదియేమి ? నీకపోలముల గంధపుముద్రలున్నవి. ద్వైతమతస్థు లిట్లే యద్ది కొందురు, నీకిట్లు మననయ్యెనా యేమి? అనిఅడిగిన నచ్చేడియ వెరగుపడుచు నగ మనము మన ఆహ్య! (170, "ii) నేనెఱుంగ జిత్ర చేయుచందువని పలుకుచు (.