పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.2 (1928).pdf/13

ఈ పుటను అచ్చుదిద్దలేదు

29

13 ౧౨వ అంధ్రదేశ గ్రంథాలయ మహాసభ. a మలవరచుట అదృష్ట శ్రుతపూర్వముగు మహా కార్యము. ఇట్టి కార్యభార నిర్వహణకు కొనసాగించుటకు గ్రంథాలయము అంత్కృష్ట సాధనములు గాజలియున్నవి. పైని చెప్పిన ప్రతిగా చుకూట గూలకును, ఆనుబంధముగా నొక్కొక్క గ్రంథాలయ మేర్పడి, పనిచేసినచో నీయుద్యను బీజములు నలుదిక్కుల నాటుకొని, అంకురించి, కొనలుసాగి, శాఖోపశాఖల చెంది దేశమును గప్పగలవు. పగటి పాఠశాలలకును రాత్రి పాఠశాల కురు గ్రామకూటము 20ను గ్రంథాలయమును అనుబంధమూలుగా నేర్పడి, అందు నేర్ప బడువిద్య విషయమన పైన వివరింపబడిన కోదువలు దీర్చనగాని, విద్యాబోధ సర్వతో M కెంతము నవిజ్ఞాన బోధ ముఖముగ సాగజాలరు. ఈ చతుర్విధ సంస్థల విషయమునను వానిలో వాని కఁడవలసిన యన్యోన్య సహకారభావమును గురించియు కొన్ని విషయమా లు పన్యసింపవలసియున్నది. గ్రంథాల నుసున కార్యదర్శియు అధ్యక్షుడు నుండును, బడులలో కొంద రుపాధ్యాయ లుందురు, నీరుగాక గ్రామములో గాని తత్పరిపర గాయకులలో గాని ఆంధ్రగీర్వాణ ములుగాని యొక యాంధ్రమేగాని తెలిసిన పండితుడొక డుండకపోడు, మరియు నీ కాలముని ప్రతి గ్రామములోను ఆంగ్ల భాషాజ్ఞానమును ఆధునిక కమును ఆధునిక సంస్కారమునుగల యొకరిద్దరు వ్యక్తులందురు, వీరల సాహాయ్యమున పైని వివరించిన జ్ఞానవిజ్ఞాన సాగించు పనిలో నపొర సౌకర్యము లొదవును, గ్రామవాసు లీ యుత్కృష్ట కార్యము నిర్వహించుటకు గాను రూసమున కిరుపదిరూపాయలు చందాల రూపమున చేర్చవచ్చును. కోర్టుదావాలు తగ్గించుకొని పంచాయతీలచే తగువు దీర్చుకొని యందుకు ప్రతిఫలముగా కొంతమూలధనము గూర్చిన నీ కార్యమున కెంత సాహాయ్యభూరి మగును. లేదా లోకలుబోర్డులు 'మొదలగు స్థానిక సంస్ధలభిక్షు నపేక్షింపవచ్చును. ఈ మొత్తములో మాసమునకు పది రూపాయల వేతన మేర్పరిచిన పండితుడు దొరకును, అంతియ వేతన బెం సంగిన ఆంధ్ర వార్తాపత్రికలను అంధ్రములో రచింపబడిన యాధునిక శాస్త్రగ్రంథ ములను జదివి అందలి విషయములు గ్రామకూటములో సమావేశమయినవారికి దెలు గల యొకవ్యక్తి లభ్య మగును, అనేక సందర్భపూలలో బడులలోని యుపాధ్యాయ్యు యీ పని కమరియుండును. ఇట్టివాని సాహాయ్యమన వారములో కొన్ని దినములు ఆరోగ శాస్త్రము కృషిశాస్త్రము లోనుగాగల యాధునిక విజ్ఞానమును - కొన్ని దినములు గాని ప్రతిదినమాను అరగంటకాలకు గాని లోక వార్తలను సమావేశమయినవారికి బోధింప వచ్చును. పైని చెప్పిన పండితునిమూలమున కొన్నిదినములు పురాణాది కాల క్షే పాదుల చే సనాతన ధర్మోపదేశమును పరమార్థవిషయబోధ యు పౌరింపవచ్చును. గ్రంథాలయమున కనుబంధముగా కొన్ని యాంధ్రవార్తాపత్రికల దెప్పించు మండవలెను. అట్లయిన కావ . గ్రంధములకును పత్రికలకును కొదువయుండదు. గ్రంథాలయాధ్యక్షుడును కార్య గ్రామవాసులును గ్రామలో కొండపలుకుబడియు కొంత సంస్కారమును