పుట:Ganita-Chandrika.pdf/31

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

నాల్గవతరగతి.

27


2. 6 గొలుసులు అనగా ఏమియర్ధము ?

2 గొలుసులు, గొలుసును 10 సమభాగములు చేసిన 6 భాగములును అని యర్థము.

ప్రశ్నలు.

1.3 గజము
2.5 గజము
3.4 గొలుసు
2.1 అడుగు: అనగా యెంత?
3.8 గొలుసు

. కొలతబద్ద పొడవు ఆరు అంగుళములు. ప్రతి అంగు ళము 10 సమభాగములు చేయబడినది చూడుము.

చిన్న భాగము ఎంత ? .1 అంగుళములు రెండు భాగములు అయిన .2 అంగుళములు మూడు .3 అంగుళములు

బజారున గుడ్డను గజము, అరగజము వీనితో కొలుచుటను చూచుచున్నాము. పైనచూపిన కొలతబద్దతో చిన్న