ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

ఆంధ్ర ప్రచారిణీ గ్రంథనిలయము.

సంపాదకుఁడు : అయ్య గారి నారాయణమూ ర్తి గారు, బి. ఏ. బి. ఎల్ :

ఇందు చక్కని క్యాలికో బైండుగల నవలలు రెండుమాసముల కొక్కో క్కటిగా వెలువడును. ఈనవలలు చరిత్ర బోధకములును మనోహరక ధాకల్పి, తములు నై చదువరుల హృదయముల నాకర్షించుచుండును. ఆంధ్రభాషాభివృద్ధి, కీనవలలు ప్రథమసోపానములని చెప్పవచ్చును. ఇందు శాశ్వత చందాదా లుగా చేరు వారికి మంచి క్యాలికో బైండు చేయబడి డెమ్మి సైజున 100 పేజీలకు రు. 0-6-0 చొ॥ పోస్టేజి మే మే భరించి రెండుమాసముల కొక్కటి చొ॥ వి. పి. గా బంపు చుందుము. ఇతరులకు పోస్టేజి గాక 100 పేజీలకు 0-8-0 కిచ్చెదము. (చందాదారులు 0-2-0 అడ్మిషన్ పీజు నీయవలెను. N. B. ఈ గ్రంధమాలిక కై దుగురు చందాదారులను చేర్చినవారికీ గ్రంధమునుండి ప్రకటింపఁబడిన నవలలో వారు కోరిన నవలను బహుమానముగ నిచ్చెదము. మాచందాదారు లే యటు చేసినయెడల వారికి గాబోవు గ్రంధమును వి. పి. చేయకుండఁ బం పెదము. ఇంతవరకు వెలువడిన నవలలు:-

• దుర్గేశ నందని (చందా దాలరుకు) 0 12 0
2. వసుమతీవసంతము
1. లలితచంద్రహాసము1 0 03
2. వసుమతీ వసంతం {{float right|1.0.0}
3.లలిత చంద్ర హాసము.1.0.0
4. మృణ్మయి1001.0.0
5. సీతారామ్2.0.0
6.నూర్జహాన్ 1.0.0.
7. రాధారాణి . .0.4.0.
8. యుగళాంగుళీయకము0.3.0.

దరఖాస్తులు-- సెక్రటరీ. ఆంధ్ర ప్రచారిణీ గ్రంధ నిలయము,

నిడదవోలు, కృష్ణా జిల్లా,