పుట:Adhunikarajyanga025633mbp.pdf/94

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

అప్పుడప్పుడు ఇట్టిచట్టములందు నిర్ణయింపబడు పౌరసత్వపుహక్కు బాధ్యతలను ప్రభుత్వము సంకుచితపరచినను, వానిలో అనేకబాధ్యతల ప్రభుత్వము ------------ ప్రజలు ఆశాభంగముబొందక, తమ -------------- చట్టమును జర్మనీయందువలెనే -------------------జెప్పి, దానియొక్క ప్రధానసూత్రములను --------- బోధించి, ప్రభుత్వముయొక్క ధర్మములు, పౌరుల స్వాతంత్ర్యములు, సంస్థలహక్కులు, పౌరులబాధ్యతలు మున్నగువాని గురించి, తగునట్లు ప్రచారమొనర్చుట యుత్తమము. పౌరసత్వపుహక్కు బాధ్యతలగురించి ప్రజలెంతశ్రద్ధచేయ ------- తృప్తికరముగ, ప్రభుత్వము ఏదేశమందైన ---------- నిర్వర్తించుటకు ప్రయత్నించును._______________