శ్రీరామదండకము సంతసం బందుచున్ దాఁబ్రయోగోప సంహార యుక్తంబు గా సర్వ శత్రుఘ్న శస్త్రాస్త్రసం ఘాతముల్ దివ్య బాణంబులర్పించఁగా మౌని చే నన్నియుంగాంచి తన్మార్గమందేగి