ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శ్రీ రామ దండకము.

SRI RAMA DANDAKAMU.

శ్రీమైథిలీచిత్త పంకేరుహేందిందిరా - చిత్తభూసుందరా - కోసలక్ష్మా పరీ పాలకా - సూర్యవంశాబ్ధి రాకా నిశా నాయకా - యార్య సత్పోషకా - భక్తనిర్వాణ సంధాయకా - వర్ధితానేక సంసేవకా - దైత్య గోత్రాటవీ పాకవా - సత్య సంకల్పకా - నిత్య సంతోషకా - దోష నిర్మూలకా - దూషనోస్మారకా - దుర్మదోత్సారకా - ధర్మ సంస్థాపకా - ఘోరసంసార నిర్మోదకా - సర్వలోకావళీ వ్యాపకా - శర్వపత్నీ శుభ ప్రాపకా - దేవతో ద్దీపకా - భావజారాతి కోదండా విధ్వంసకా - తాపవిక్షేపకా - భూప క్షేపకా - కుంభి సంరక్షకా - కుంభినీ నాయకా - వేదసంచారకా - ఖేదనిర్భేదకా - మోహినీచ్చేదకా - శత్రుభిత్సాయకా - చంచరీ కాలకా - మంజు వాగ్జాలకా - కోసలాధీశ సత్పుత్రికా బాలకా - వాలిసంహారకా - వానరాధ్యక్ష చింతాసముత్సారకా - వైష్ణవోద్ధారకా - రామ - ధారాధరశ్యామ - త్వ