ఈ పుటను అచ్చుదిద్దలేదు

లిగియున్నప్పటికీనిఅతనిఅర్చనయును అతనిధ్యానమును చేయుటమనకు ముఖ్యముగదా-

అందువల్ల మనము భగవంతునియందు సదా నిష్ఠకలవారమై యుండుటయే కాక అతని ప్రియకార్యములు చేయుటకు మఱియింత ప్రొత్సాఅము కలుగుచున్నది.
 మఱియును మన శక్త్యనుసారముగ చేసెడి అర్చనయును ధ్యానమును ఆతనిచేనంగీకరింపబడుచున్నవనికూడ చెప్పబడ్డదిగరా-

                                         గీతలు-
    పత్రం పుష్పం ఫలంతోయం
    యోమే భక్త్యా ప్రయచ్చతి|
    తదహం ణ్భక్త్యు పహృత
    మశ్నామి ప్రయతత్మన:||

    య:- ఎవ్వడు, భక్త్యా=భక్త్యా=భక్తితోడను, పత్రం పుష్పం ఫలం తోయం మే ప్రయచ్చతి= ఆకునును పూవునును పండునును నీటి