ఈ పుటను అచ్చుదిద్దలేదు

     అహింసా సత్య మస్తేయం
     బ్రహ్మచర్యం ప్రకీతిన్ తమ్|
     ఏతాని మానసా న్యాహు
     ర్వ్రతానితు ధరా ధరే
                       -----
          

                2బౌద్ధ శాస్త్రము
                      ----
           2 శాక్యబుద్ధుడు చెప్పినది|
   ప్రాణహరణము- వ్యభిచారము-అబద్ధమాడుట- ఒకరి వస్తువునుకాంక్షించుట-

అసూయ.ఇవిపరిహరించ తగినవి-

  స్వెకరించ తగిన వేమనగా- ధమన్ ము చేయుట- సౌలభ్యము- దయ- అన్యులను తనవలె చూచుకొనుట, ఇవి స్వీకరించ గగినవి.
                     2 ప్రభావస్వామియనెడు
                          జైనఋషి చెప్పినది.