ఈ పుట అచ్చుదిద్దబడ్డది
51
శ. స. 1095
(ఈశాసనము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు శ్రీశంకరేశ్వరస్వామిగుడిలో నొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. ఈపద్యము చివరను "(స్వ)స్తిశ్రీమత్రిభువనచక్రవర్తి శ్రీరా(జరా)జదేవర విజయరాజ్యసంవత్స(రం)బులు 28 శ్రాహిశకవర్షంబులు....." అని యున్నది. వర్షసంఖ్య ఖిలమైపోయినది. ద. శా. 6-183 సంఖ్యగలశాసనములో "స్వస్తిశ్రీమత్త్రిభువనచక్రవర్త్తి శ్రీరాజరాజదేవ(ర) విజయరాజ్యసంవత్సరంబులు 11 ణ్డగు శ్రాహి శకవర్షంబులు 1078 ది యగునేంటి ఫాల్గుణబహుళ యెకాదశియు శనివారము నాండు" ఇత్యాదిగా నున్నది. దీనిని బట్టి రాజరాజదేవరరాజ్యము 1062 వ సంవత్సరమునఁ బ్రారంభమైనట్లు కనఁబడుచున్నది. కావున నాతనిరాజ్యకాలములో 28వ సంవత్సరము 1095 శకసంవత్సర మగును. South Indian Inscriptions Vol. VI. No. 626.)
చ. | |
(మొదటిపాదమును రెండవపాదములోఁ గొంతభాగమును ఖిలమైపోయినవి.)
——————