ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క. | వననిధిపరివ్రిత మాదిం గల[1] | 5 |
(అసంపూర్తి)
—————
46
శ. స. 1083
(ఈశాసనము గుంటూరుమండలములో నరసారావుపేఁటతాలూకా తిమ్మాపురగ్రామమున కుత్తరముగా నున్నఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది.)
శ్లో. | శ్రీజయలక్ష్మీ ... ... ఃపరమణ్డలికాన్వయాబ్జదే...మధామః | 1 |
వ. | ఇట్టి శ్రీ గొంకరాజుల కిష్టభ్రిత్యు డైన (స)రణయ నామావలి | 2 |
ఉ. | శ్రీవిలసద్విలాసజి(త)జిష్ణునిచే నహిసీమ క్రిష్ణుచే | 3 |
క. | జితకాశి దూబవాడకుం | 4 |
- ↑ మహింగల