ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| 1 |
శా. | (భార)ద్వాజపవిత్రగోత్రుండు జగత్ప్రఖ్యాతిగాం బెట్టెం బు | 2 |
————
21
శ. స. 1068
(ఈశాసనము గోదావరిమండలమున దాక్షారామమునందు భీమేశ్వరాలయమున నున్నది. శాసనకాలము గలమొదటిభాగము ఖిలమై పోయినది. కాని, యీశాసనములో వర్ణింపఁబడిన సోమనప్రెగ్గడయు 20 సంఖ్యగల శాసనములోని సోమనప్రెగ్గడయు నొక్కఁడే యని స్పష్టపడుచున్నది. ఆశాసనము శ. స. 1068 లోఁ బుట్టినది. కాన నీశాసనము కూడ నాప్రాంతమునందే పుట్టియుండును — South Indian Inscriptions Vol. IV. No. 1180.)
శా. | భారద్వాజపవిత్రగోత్రుణ్డు జగత్ప్రఖ్యాతిగాం బెట్టెం భు | |