కావ్యాలంకారచూడామణి
ప్రథమోల్లాసము
శా. | శ్రీవాగాస్పదయోః పరస్పరయుజోః శ్రుత్యుత్సవశ్లాఘయోః | 1 |
ఉ. | పంకజమున్ దొఱంగి తదుపాంతచరన్మధుపప్రసక్తికిన్ | 2 |
చ. | వరచతురాననప్రతిభ వాసికి నెక్కఁ బదక్రమంబులన్ | 3 |
సీ. | శ్రీకంఠచూడాగ్రశృంగారకరణ మేరాజున కన్వయారంభి గురుఁడు | |
తే. | నంధ్రదళదానవోపేంద్రుఁ డగునుపేంద్ర | 4 |
శా. | సర్వశ్రీ దనపేరివాఁ డగుటచే సంతుష్టచేతస్కుఁ డై | 5 |
ఉ. | అశ్రుతవైరివర్గుఁడు సమాశ్రితభర్గుఁడు దివ్యవాహినీ | |