క. | కరవాలభైరవాంకుని, కరవాలభుజంగి పోరఁ గడు హర్షించున్ | 86 |
అమర్షము
క. | అపరాధులపై మనమునఁ, గుపితాత్మున కుద్భవించుకోప మమర్షం | 87 |
క. | పరబలములఁ గనుఁగొని, జము, కరణిం గనుఁకొనల నగ్నికణము లురులు నీ | 88 |
నిద్ర
క. | అలవున నలసత సురతా, కులతన్ బ్రణయోపపన్నకోపాదులచే | 89 |
చ. | చెలువ చళుక్య విశ్వనృపుచే మరుతూవుల నెల్ల గెల్చి యొ | 90 |
మతి
క. | సహజార్థతత్త్వసంశయ, మహితవినిర్వహణశక్తి మతి యనఁబరఁగున్ | 91 |
ఉ. | పాయక కొల్చువారల సుపర్వులఁ జేయుట, వైరులం బలో | 92 |
అపస్మారము
క. | భూతావేశక్లమమో, హాతురవికృతులఁ దనర్చి యాత్మలయం దు | 93 |
క. | భేరీరావంబులు విని, వైరులు కరవాలభైరవభ్రాంతి నప | 94 |
ఉన్మాదము
క. | చిత్తప్రియవనితాహృతిఁ, బిత్తోద్రేకమునఁ గలుగుఁ బృథులోన్మాదం | 95 |
మ. | హరిణశ్రేణిఁ దురంగమప్రతతిగా నర్చించి మేఘంబులన్ | |