పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/11

ఈ పుటను అచ్చుదిద్దలేదు

12 ! తావ త్కర్మాణి కుర్వీత న నిర్విద్యేత యావతా! మత్క థాశ్రవణాదౌ వాశ్రద్ధాయావన్న జాయతే ॥ స్వధర్మజ్ఞో యజ యజ్ఞరనాశీః కామ ఉద్ధవ | న యాతి స్వర్గ నరకాయద్య న్యన్న సమాచరేత్ అస్మికాలోకే వర్తమానః స్వధర్మస్థో సమః శుచిః ! జ్ఞానం విరుద్ధ మాప్నోతి మద్భక్తిశ్చ యదృచ్ఛయా!" స్కంధము, 11_అధ్యాయం...2

ఈ యోగము జ్ఞానయోగము, కర్మయోగము, భక్తియోగమని మూడువిధములనియు, నందు విరక్తు లగు వారికి జ్ఞానయోగమనియు, ఐహిక వాంఛలు గలవారికీ కర్మయోగ మనియు, భక్తులగు వారికి భక్తియోగ మనియు, వైరాగ్యము కలుగు దనుక కర్మల నాచరించవలయుననియు, నిహలోకమున సద్దాన స్వధర్మాచరణము సలుపుచు నిర్మలుడై జ్ఞానియై భక్తుడగు ననియు నుడివెను. ఈ యష్టాంగయోగసారమున పై రెండు బి.ములగు రాజయోగ హఠయోగ విషయము మాత్రమే సంగ్రహముగఁ బ్రతిపాదింపఁబడి యున్నది.

యోగమహిమము

శ్రీమద్భగవద్గీతయందు ' భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాదే' యని ప్రత్యధ్యాయాంత మనను బేర్కొనబడి యుండుటచే బ్రహ్మవిద్యయు యోగశాస్త్రమును బరస్పరము సంబద్ధములుగా గోచరించుచున్నవి. యోగము బ్రహ్మవిద్య కంగమని తెలయుచున్నది.

"ప్రయాణకాలే మనసా చెలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ! భ్రువో ర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పదం పురుష ముపైతి దివ్యమ్ 1 2 అధ్యాయం 8_10