సూచిక చర్చ:Narayana Rao Novel.djvu
తాజా వ్యాఖ్య: అచ్చుదిద్దటం పూర్తి టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
శైలి
మార్చుపాఠ్యానికి <poem> </poem> వాడవద్దు. వాడుకరి:Ramesam54 గారు గమనించాలి. మూలంలో మొదటి వరుస కుడివైపుకి జరిగివున్నా, పాఠ్యీకరణ చేసేటప్పుడు ఎడమమార్జిన్ నుండే మొదలు పెట్టండి. పేరాకు పేరాకు మధ్య ఖాళీ పేరా ఇవ్వండి. మునుజూపులో సరిగా పేరా మొదటవరుస కుడివైపుకి జరగకపోయినా పరవాలేదు. --అర్జున (చర్చ) 10:05, 17 డిసెంబరు 2018 (UTC)
- అలాగేనండీ, ఎప్పుడూ అలానే చేస్తున్నాను. మూలాన్ని అనుసరించినట్టు వస్తుందని అలా చేసాను. అధ్యాయాల కూర్పులో సరిగా వస్తుందని చెప్పారు గదా, ధన్యవాదాలు అర్జునరావు గారూ
--Ramesam54 18:06, 17 డిసెంబరు 2018 (UTC)
- User:Ramesam54 గారు నా ఉదాహరణ మార్పును గమనించండి.--అర్జున (చర్చ) 03:27, 18 డిసెంబరు 2018 (UTC)
- User:రవిచంద్ర, User:Ramesam54 గారు మరియు సహకరిస్తున్న ఇతర సభ్యులకు, అధ్యాయపు సంఖ్య తెలుగు అంకెలలో వున్నది. అది చేర్చటం లేదని గమనించి, ఒక పేజీలో తెలుగు సంఖ్య చేర్చాను. ఇప్పటివరకు సంఖ్యలగురించి నిర్ణయం చేయబడినట్లు లేదు. కాని తెలుగు,ఆంగ్లం రెండూ వాడుతున్నట్లుగా వున్నారు. కేవలం ఒక సంఖ్య చాలు. నిర్ణయం చేసి దానిప్రకారం సరిదిద్దండి.--అర్జున (చర్చ) 07:31, 19 సెప్టెంబరు 2019 (UTC)
- పుస్తకంలో ఎలా ఉంటే అలాగే చేద్దామని నా ప్రతిపాదన. రవిచంద్ర (చర్చ) 11:38, 19 సెప్టెంబరు 2019 (UTC)
అచ్చుదిద్దటం పూర్తి
మార్చుఈ పుస్తకం అచ్చుదిద్దుట పూర్తి అయినది. ఇక ఆఖరి పరిశీలన మాత్రం మిగిలి ఉన్నది. తర్వాత అధ్యాయీకరణ చేర్చి, మరలా ఒకసారి దింపుకోలు పరిశీలించి పుస్తకంగా ప్రచురించవచ్చును. రామేశం గారూ, మీకు వీలైతే తర్వాత పేజీలు పూర్తి చేయగలరు. రవిచంద్ర (చర్చ) 10:05, 11 నవంబరు 2019 (UTC)