పుట చర్చ:Womeninthesmrtis026349mbp.pdf/79
తాజా వ్యాఖ్య: సవరణలు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Ramesam54
సవరణలు
మార్చు61 వ పుటలో 4 వ పఙ్క్తిలో 'అంతటితో వివాహము పూర్తియగును' అను వాక్యము లేనట్లు బావింపవలెను. 61 వ పుటలో 5 వ పఙ్క్తిలో 'సమావేశనము' అనుటకు పిమ్మట 'ఇది వివాహములో నంతర్భూతమా కాదా యను నంశమును ముందు చూతము' అని యుండవలెను. Ramesam54 (చర్చ) 12:01, 12 ఫిబ్రవరి 2023 (UTC)