ఈ పుట ఆమోదించబడ్డది
సంవత్సరము 1902-1903 1903-1904 1904-1905
నల్లమందు అమ్మకము వలన వచ్చిన సొమ్ము రూ. 54939000 రూ. 70175566 రూ. 76133115
పైరుచేసి, నల్లమందుచేసి ఉండలు చేసినందులకు ఖర్చు రూ. 9915495 రూ. 13070745 11236875


చైనా దేశస్థులిప్పుడు నల్లమందును నిషేధించుటచే మన వర్తకము తగ్గినది. అయినను ధరలెక్కువగనుండుట చే లాభము బాగుగనె వచ్చుచున్నది.


1909-1910 1910-1911 1911-1912
పౌ. 4424528 పౌ. 6275305 పౌ. 5231826


నల్లమందును గడుపునొప్పి విరేచనములు కట్టుటకు దఋచుగా వాడుదురు. దానికి నితర యుపయోగములు కూడ గలవు. కొందరు సదా భోజనమునకు ముండు మాత్రగా వేసికొందురు.

గసగసాలలో నీమత్తును గలుగ జేయు గుణములేదు. వాని యందొక సువాసనయు గలదు. నల్ల మందు తీయ