ఈ పుట ఆమోదించబడ్డది
షుమారు మూడువేలకు విషయ విభాగములతోటి తాత్సర్యమును వ్రాయుచు ముందుగా పాఠకలోకమునకు "వేమనజీవితము" అను నీచిన్నిపుస్తకమును అందించితిని. ఆంద్రులందఱును శ్రీ యుతులగు వావిళ్ళ వేంకటేశ్వరులుగారి మహోద్యమమునకు ప్రోత్సాహమునొసంగి శ్రీవేమనయోగియందుగల కృతజ్ఞతను వెల్లడింప బ్రార్ధితులు.
పంచాగ్నుల. ఆదినారాయణశాస్త్రీ
-* * *-
చెన్నపురి:
వావిళ్ళ, రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి
ఆదిసరస్వతీనిలయముద్రాక్షరశాలయందు
ముద్రితము --1917