ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రావణుఁడు
వేదవేత్త, బ్రహ్మజ్ఞాని, మహాభక్తుఁడు, మహావీరుఁడు,
నుంద రాకరుఁడు, అతుల రాజనీతిజ్ఞుడు, మహాకవి, భాతృ
ప్రియుఁడు, జాత్యుద్ధారకుఁడు, వివేకి, తెలుఁగు వైయా
కరణుఁడు.
వేదవేత్త... శంబుక వధ పీఠికలో జర్చించియుంటిమి.
రావణ భట్టీయ మిందులకు నిదర్శనము.
బ్రహ్మజ్ఞాని రావణవధ చే రాముని బ్రహ్మహత్యా పొతకము పీడించుటయేఇందులకుద నిర్శనము. మహాభక్తుడు. నేవకోటి శివాలయాూర్చకుఁడని లోక మెఱుంగును, శిరంబు నుపాయనంబుగా శంకరుని కర్పించిన భక్తుడు.
మహావీరుఁడు అందులకు రామాయణము సాక్షి! నూ జేండ్లు దాటినవాఁడయ్యు, నేడహోరాతములు విరా మము లేకుండ, యావనగర్వితుఁడైన రామునితో మహా యుద్ధముఁ గావించెను.సుందరాకారుడు. రామాయణములోని హనుమ ద్వచనము సాక్షి.
రాజనీతిజ్ఞుడు.... యుద్ధ కాండములో వాల్మీకిమౌని యీయన రాజనీతిని గూర్చి చెప్పిన పల్కులే సాక్షి..
39