ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రావణుఁడు దశగ్రీవుఁడేనా
రావణుఁడు.
ఈ శబ్దమునకు సంస్కృతమున బొబ్బ పెట్టువాడని
యర్థము చెప్పఁబడుచున్నది. అనఁగా రావణుఁడు పుట్టినప్పుడో
తరునాతనో పెద్ద బొబ్బలు పెట్టేసఁట. ఇఁకఁ గోయ భాషయం
దేమి యర్థమున్నదో చూతము.
రావణ = రావ + అన; కోయభాషయందు 'రవ'
అనఁగా నేడ్చుట.
<poem>కోయభాష తెలుగు కన్నడవము
రవ్క1 రవ్వ రావ
రవయనుమాట రావయయ్యెను. దీనియర్ధ మేమన నితరులను నేడ్పించుటయందు మిగుల పరాక్రమము కల వాడు. అన యనునది, పుంలింగద్యోతకము, రావ + అన్ = రావన, ఇతరులను నేడించుటయందు నతి పరాక్రమము కలవాడని యర్థము.
దశగ్రీవుఁడు
సంస్కృతమున నీశబ్దమునకుఁ బదికంఠములు కలవాడ డని యర్థము చెప్పబడుచున్నది. కోయభాషలో 'ధసగీవ' యను మాట కలదు. దస యనఁగా బాధ; గీవ యనఁగఁ గలుగఁజేయుట. దసగీత యనఁగా బాధను గలుగఁ జేయువాడు. గీవ శబ్దము ప్రేర
28
</poem>