తొలిపలుకులు
క్షత్రియులు రక్తాంగులు.
అత్యధిశాంశ మార్యర క్తము, స్వల్పాతిస్వల్పాంశము దావిడర క్తము కల్గియుండుక తన సీనీవర్ల మేర్పడును. ఇందు చేతనే బ్రాహ్మణుల కున్న యధికారములో లవ లేశము తక్కఁ దక్కిన యధికారమంతయు క్షత్రియులకుఁ గలదు, యజనీరజనాధ్యయనోధ్యాపక దానప్రతిగహములలో నోక్క ప్రతిగహముదక్క క్షత్రియునకు సర్వాధికార మున్నది.
వైశ్యులు పీతాంగులు -
క్షతియులకన్న నెక్కువ రక్షసాంకర్యము కలవారు, అనఁగా నెక్కువ ద్రావిడరక్తమున్న వారు. ఇందుచేతనే వీత వర్లము వచ్చినది. వీరి యధికారము సంకుచితమైనది. పట్క ర్మములలో గరాజనాధ్యాపక పతిగహనులకు వీరి కధికా రము లేదు. ఇంతకన్నను” నెక్కువ ద్రావిడ
ర క్తముప్నవా రెల్లరు దావిడులుగనే పరిగణింపఁబడిరి. ఇచ్చట నొక్కటి విచారింపవలయును. పుట్టిన బిడ్డయొక్క- జూతి నిర్ణయింపవలసి వచ్చినప్పుడు బీజమేతములయందు బీజమున కే నాడెక్కువ ప్రాధాన్య మీయఁబడినది. వల్లేదానియందుఁ బరాశరునికి బుట్టినబిడ్డ తండ్రినిబట్టి బాహ్మణుఁడయ్యెను. చండాల శ్రీ యయిన యరంధతి (ఆక్షమాల) యందుఁబుట్టిన శక్తి మహా
14