ఈ పుట అచ్చుదిద్దబడ్డది
13
శశికళ
ఎవరికోసం
ఎవరికోసం కంఠమున ప్ర
స్రవణమైనా గీత ముబుకును
ఎవరికోసం గీతికా ఝరి
ప్రవాహించును వడులు సుడులై
ఎవరికోసం వడుల సుడులలో
అవతరించును మధుర తాళో
ర్మికా కోటుల్ !
ఎవరికోసం ?
ఎవరికోసం ?