ఈ పుట ఆమోదించబడ్డది
4
నిందులో మార్చక ఉంచినాను. కవి అభిప్రాయములు భావగర్భితములై మిక్కిలి మనోహరములుగా ఉన్నవి. అట్టి అభిప్రాయములకు ముత్యాలసరములను పేరితో ఇప్పుడు వ్యవహారములో ఉన్న పూర్వకాలపు ఆంధ్ర కర్ణాటక షట్పదులు సరియైన శరీర మగుననియెంచి పద్యములను రచించినాను.
ఉమారుకవి యభిప్రాయములమీది గౌరవముచేత నయినా, నా యీప్రయత్నమును ఆంధ్రు లామోదింపక పోరని నా నమ్మకము.
గంధకర్త.