ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆయంపాటు = అపాయకర తావు
ఆయకం = తాకట్టు
ఆయకం = కుదువ
ఆయకట్టు = నీటిసాగు భూపరిమితి
ఆయప్ప = అతను
ఆయమ్మ = ఆమె
ఆయి = నెయ్యి
ఆయి = నెయ్యి
ఆరకోలు వెట్టడం = పెండ్లిపీటలపై కూర్చోబెట్టడం
ఆరికెలు = ఒక రకం ధాన్యం
ఆరె దన్నడం = పక్కల విరగదన్నడం
ఆరెదండం = వంగిచేయు నమస్కారం
ఆరెన బడడం = తిరగబడడం
ఆలకాగు = నీళ్లు కాచే బాన
ఆలె పోవడం = అలాగే వెళ్లిపోవడం
ఆలెన = తేరకు
ఆలెన = ఉద్దర
ఆలెన = ఉచితంగా
ఆల్తి = కొలత
ఆవకెడ్డం = కుప్ప
ఆవకెడ్డం = రాశి
ఆవల్ల = ఆ పక్క
ఆవల్ల = ఆ వైపు
ఆవసం = వాంతి
ఆవసం = వమనం
ఆవిలాట = కొట్లాట
ఆవిలాట = జగడం
ఆసాములు = కొనుగోలుదార్లు
ఆసెన = నీలిమందు
ఆసెము = మశూచి
ఇంగ = ఇక
ఇంగ = ఇంక
ఇంగ = ఇకమీదట
ఇంచు = విరుచు
ఇంపతం = ఇంపయినది
ఇగ్గడం = బలంగా లాగడం
ఇగ్గులాడడం = భారంగా నడపడం
ఇచ్చారచ్చ = ఇష్టం వచ్చినట్లు
ఇచ్చింత్రం = విచిత్రం
ఇజ్జము = కొర్రన్నము, పాల ముద్ద
ఇదాయకం = సక్రమం
ఇద్దుము = రెండుతూములు
ఇనాము = బహుమానం
ఇన్నూరు = రెండు వందలు
ఇన్పరావడం = వినిపించడం
ఇపిరి = అతిగా ప్రవర్తించడం
ఇయ్యాల = ఈరోజు
ఇయ్యాల = ఈరోజు
ఇయ్యాల = ఈవేళ
ఇర్స = రెండు కుంచాలు
ఇలావరిగా = వివరించినట్లుగా
ఇల్లింపులు = తిరిగింపులు
ఇల్లింపులు = గృహప్రవేశం
ఇవటె కూతలు = చెడ్డమాటలు
ఇసికె దొందు = ఒక రకం చేప
ఇస్తరాకులు = విస్తళ్లు
ఇస్పేటాకులు = పేకముక్కలు
ఈ తూరి = ఈ సారి
ఈ తూరి = ఈ సారి
ఈ నడమ = ఈ మధ్య
ఈ నడమ = ఇటీవల
ఈ వల్ల = ఈ పక్క
ఈ వల్ల = ఈ వైపు
ఈ సంది = ఇటీవల
ఈటుపోవడం = పంట కోత పూర్తికావడం
ఈడ = ఇక్కడ
ఈడికి = మదం
ఈతపులి = పెద్దకొడవలి
ఈతాప = ఈసారి
ఈతేను = ఈతపరక
ఈది = వీధి
ఈను = ప్రసవించు,కను
ఈయప్ప = ఈయన
ఈయప్ప = ఈ పెద్దమనిషి
ఈరు = పేను గుడ్డు
ఈరెపానం = పేలదువ్వెన
ఈసబోయిన చేను = పండని చేను
ఉంబరం = ఉక్కపోత
ఉకినె = బొంగరపు ఆకారపు చెక్కముక్క
ఉకిలి = గంథము
ఉక్కచెక్క = గంధపు చెక్క
ఉక్కజలు = మొక్కజొన్న కంకులు
ఉక్కిమి = కాసులదండ
ఉగఉగలు పెట్టు = చలికి వణుకు
ఉగాలు = గాలిపటాలు
ఉగ్గం = చిక్కెం
ఉగ్గాని = బొరుగుల ఉప్మా
ఉచకోత = పైరును అడుగుకు కోయడం
ఉచకోత = అందరినీ చంపడం
ఉచ్చ = మూత్రము
ఉచ్చెకర్రు = గడ్డపార
ఉజము = బల్లిపొర