108
రంగూన్రౌడీ.
మోహ - వానితల చిదుకగొట్టెద మామా |
కృష్ణ - వలదు వలదు విను విను మామా |
మోహ - ఈగతి||
(16) జయరాం, కృష్ణమూర్తి.
కేదారం జప్తాల్.
పరమప్రియ మొదవుగా | హితు లిరువురము చేర!! ప!!
ధరణి గంగారాము | తనయ భ్రమియింపఁగా ! గురుతర కపట
లీల | గూర్చి మోసము సలుప | శంకరుని ధనము నా ! శన
మంది చెడకుండ|| ప|
(17) డైలాగు.
శంక - మదనమోహనకర | వదనసుధాకర ! సదయహృదయ గురుతరవినయా ! మదిని గుతుకమున | మదనకదనమున | మరులు కొలిపితిని | గుణసదనా| మ||
ప్రభా - సరసవచనరచనాంబుధి దేలిచి | సరస నిలువుమో | సుమ బాణా | కరము కరమునను | కలిపి కుతుకమున | కరుణ బరపు మా | నసచోరా మ!!
(18) అన్నపూర్ణ.
ముఖారి - అది.
ఓ యనఘా ! మనవిని వినుమిక నిటు | పలుకకో ప్రాణేశా || ఓ ||
వగలాడినిగూడి పయనమయి | తరలెద వంచును దెలిసెను
మాకో॥ య||
అధికారభ | యము మీరఁగ | నరుదెంచితి వీపురికిన్ | పర
నారుల గూడగదలచెదు | హరి హరి యీపని | గురుతర క
లుషము ||అ!!