తెఱవ కడాని ఱొమ్మొఱగుదిండున మే నరమోపి పూవుఁజ ప్పరములఁ గూరుచుండి మధుపాన వినోద విపంచికా రవ స్ఫురిత ముదాత్ములైననె రుచుల్ వచియింపఁగవచ్చుఁగాని, నే ర్చిరె యలరెంటికిం జెడిన రేవళు లందు మజా నెఱుంగఁగన్.