పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/31

ఈ పుటను అచ్చుదిద్దలేదు

SLSSLSLSSLSLSSLSLSLSLSLSLSLSLSLSLSLS —-పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము e3OC5 రాష్ట్రములో ఖద్దరు విషయములో మాత్రమే పని చేసానని కూడ వారు తెలుసుకొనవలెను. అస్పృశ్యతానివారణ కూడ నాకు ముఖ్యమయినదే కాని అదికూడ ఖద్దరు කරඹඑ* ඩීටිෆිෆාටයි. බීරධිපත්‍ය, గొప్ప వారు అనే భేదములను తొలగించి ဂိöö§ సమత్వం కలిగించటమే ఖద్దరు వలన కలిగే ముఖ్యప్రయోజనము. నూలుదారము పేదల గుడిసెలలో నుండి ధనికుల మేడలలోనికి వ్యాపించి ధనికులను, పేదలను విడిపోకుండ బంధించగలదు.” 1 గాంధీజీ 1927, డిశంబరు 2 నుండి 7 వరకూ గంజాం జిల్లాలో సంచారం చేశారు. వారు మద్రాసు నుండి గంజాం జిల్లాకు పోతూ మధ్యలో బెజవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, గోదావరి మీదుగా వెళ్ళారు. అన్ని స్టేషనులలోను వేలకొలది జనం ఆయనను సందర్శించినారు. ఏలూరు నందు పది వేల మందికి పైగా రైల్వేస్టేషనుకు వచ్చి గాంధీజీ ఖద్దరు నిధికి కానుకలు సమర్పించుకొన్నారు. తదుపరి 1929 ఏప్రియల్లో జరుగనున్న తన ఆంధ్ర దేశసంచారమును గురించి గాంధీజీ “యంగ్ ఇండియా లో ఇట్లు వ్రాశారు. “నా ఆధీనములోలేని అనేక పరిస్థితుల వలన ఆంధ్రదేశ మిత్రులను నేను పదేపదే నిరాశపర్చవలసి వచ్చింది. అందులకు వారు నన్ను క్షమించవలెను. నాకువీలు కలిగినట్లయితే ఇంతకుముందే నేను ఆంధ్రదేశానికి వచ్చేవాణ్ని నేను ఏప్రియల్ నెల ప్రారంభంలో ఆంధ్రదేశానికి రాగలనని అనుకొంటున్నాను. బొంబాయి నుండి ఏప్రియల్ 5, 6 తేదీలలో బయలుదేరగలను. ఆంధ్రదేశంలో ఒకనెల మాత్రమే సంచరించగలను. ఇంకా ఎక్కువ కాలము ఆంధ్రదేశంలో ఉండవలెనని తలంపు ఉన్నది కాని వీలుపడదు. ఈ పర్యాయము నేను పూర్తిగా ఖాదీ కోసమే పర్యటించుచున్నాను. లాలాలజపతిరాయ్ స్మారక నిధికి కూడా విరాళాలు స్వీకరిస్తాను. వీటికన్నా ööဃသ္မန္တဝf\° కాంగ్రెస్ నిర్మాణ కార్యక్రమాలను, విశేషించి కాంగ్రెసు వర్మింగు కమిటీ వారిచే పేర్కొనబడిన బహిష్కార ప్రణాళికను గురించి తీవ్ర ప్రచారంచేయ సంకల్పించాను. ఆంధ్రులు సన్ననూలు వడకుటకు ఎక్కువ కృషి చేయాలి. నూలు ఉత్పత్తి చేయుటకు వారికి అంతులేని శక్తి సామర్థ్యములున్నాయి. కావలసినంత ప్రత్తి పండుతుంది. వారికి సమర్ధులయిన కార్యకర్తలు న్నారు. ఆంధ్రులు దేశభక్తిలో ఏ రాష్ట్రానికి తీసిపోరు. కాని వారిలో నాయకులు ఎక్కువ అనుచరులు తక్కువ. వారి öööရွှဗ်”ခေါ်သဒ္ဒဎ శక్తిసామర్ష్యాలు చిన్న చిన్న అసూయలను, చిల్లరి తగాదాలను ప్రోత్సహిస్తున్నాయి. నేను ෂටර් ධීජඣ వచ్చేసరికి అందరూ కలిసిమెలసి అణకువగా ఉండగలగడం వారి శక్తికి మించిన పని అని నేను