80
కావ్యాలంకారసంగ్రహము
బింబప్రతిబింబోపమ —
క. | గురుశౌర్యయుతము నాయక, కరవాలము నగునృసింహుఘనభుజ మలరున్ | 28 |
అనన్వయము —
క. | సరసం బగు నొక్కటికే, ధర నుపమానోపమేయధర్మము దిర మై | 29 |
క. | నీదయకు నీడుజో డగు, నీదయ నీజయముసాటి నీజయ మిలలో | 30 |
ఉపమేయోపమ —
క. | నిపుణస్థితి నుపమేయం, బుపమానముఁ బోల మఱియు నుపమానం బా | 31 |
క. | శరణాగతభరణంబున, నరసింహునిసాటి వచ్చు నరసాహసుఁ డీ | 32 |
స్మరణము —
క. | ధర నొకవస్తువుఁ గనుఁగొని, వరుసం దత్సదృశ మైనవస్తువు దలఁపన్ | 33 |
క. | ఇల యంత్రమత్స్య మేయను, విలు పూనినశ్రీనృసింహవిభుఁ గాంచి జనుల్ | 34 |
రూపకము —
మ. | అల సందేహముమాడ్కి గాక యుపమేయం బెన్న నచ్చన్న మై | 35 |
క. | అరయ రసజ్ఞులమతమున, నరు దగునీరూపకంబు సావయవంబు | 36 |
చ. | అరయ సమస్తవస్తువిషయంబును నేకతలప్రవర్తి యై | 37 |
క. | కావున రూపక మష్టవి, ధావహ మగులక్షణంబు లలలక్ష్యంబుల్ | 38 |