నరసభూపాలీయము. ఆ. 3,
51
నిర్వేదము —
క. | శిలలు మణిభూషణంబులు, చెలు వగుహారములు జలధిఁ జిందినచినుకుల్ | 51 |
శ్రమము —
క. | నరసేంద్రుఁ జూడ రయమున, నరుదెంచి లతాంగి శ్రమజలాపూరిత యై | 52 |
క. | బల మఱి యరికిన్ దయ రాఁ, బలుకుట దైన్యం బనంగ బరఁగు న్మదిలో | 53 |
దైన్యము —
క. | మదన మదిరాక్షి లక్ష్యుమె, మొదలఁ బురాంతకుని నీళ్లు మోయించిన నీ | 54 |
క. | కడు శక్తి యెడలి బడలిక, నడలుట యది గ్లాని యయ్యె నాకస్మిక మై | 55 |
గ్లాని —
క. | నిండదె బడలిక మును చను, కుండలబరు వాఁగలేని కోమలిమేనం | 56 |
త్రాసము —
క. | మరుఁ జిత్రలిఖితుఁ గని బి, త్తరి వెఱవఁ బరాగభూతిఁ దగ నిడి చిగురా | 57 |
క. | తనకు ననిష్టం బగునో, యని గొదుకుట శంక హృదయమందలి తాపం | 58 |
శంక —
క. | చిలుకలపలుకో యని విన, నలుకుం జెలిపలుకుఁ దలఁకు నద్దము చూడం | 59 |
ఆర్తి —
క. | బెడిదపు మదనజ్వరమున, మిడిసి పడున్ హారలతలు మృగలోచనకున్ | 60 |
క. | ఎందును గృతాపరాధుల, యందు మనం బెరియ రోష మగు నది యొరులన్ | 61 |