ఈ పుట ఆమోదించబడ్డది
67
వర్గచతుర్ధాక్షరాలు : ఘ - ఝ - ఢ - ధ - భ - లు
వాక్ + అధిపతి = వాగాధిపతి
అచ్ + అంతము = అజంతము
రాట్ + గణము = రాట్గణము
తత్ + విధము - తద్విధము
కకుప్ + అధీశుడు = కుకుబధీశుడు
వాక్ + యుద్దము = వాగ్యుద్దము
తత్ + విధము = తద్విధము
శరత్ + రాత్రి = శరద్రాత్రి
తత్ + ధర్మము = తద్ధర్మము
ఇవి ఆదేశ సంధులు.
7. శ్చుత్వసంధి :
శ - చ - ఛ - జ - ఝ - ఞ - అను వర్ణములు శ్చుత్వములు.
సకారత వర్గములకు శకారచ వర్గములు పరమైనచో క్రమముగా అవియే ఆదేశములగును.
స | త | థ | ద | ధ | న |
శ | చ | ఛ | జ | ఝ | ఞ |
మనస్ + శాంతి = మనశ్ + శాంతి = మనశ్శాంతి
సత్ + చరితము = సచ్ + చరితము = సచ్చరితము
శరత్ + చంద్రిక = శరచ్చంద్రిక
తపన్ + శక్తి = తపశ్శక్తి
తత్ + చక్రము = తచ్చక్రము
ఇవి ఆదేశ సంధులు
సులభ వ్యాకరణము