ఈ పుట ఆమోదించబడ్డది
50
3. భవిష్యత్కాలము
ఏ | బ | |
ప్ర : | చదువబడ గలడు | చదువబడగలరు |
చదువబడ గలదు | చదువబడగలవు | |
మ : | చదువబడ గలవు | చదువబడగలరు |
ఉ : | చదువబడగలను | చదువబడగలము |
4. తద్దర్మార్థకము
ఏ | బ | |
ప్ర : | చదువబడును | చదువబడుదురు (వారు) |
చదువబడియెడును | చదువబడియెదరు | |
చదువబడెడును | చదువబడెదరు | |
చదువబడియెడిని | చదువబడును (అవి) | |
చదువబడెడును | ||
చదువబడియెడిని | ||
చదువబడెడిని | ||
మ : | చదువబడుదువు | చదువబడుదురు |
చదువబడుదు | ||
చదువబడియెదవు | చదువబడియెదరు | |
చదువబడిదవు | ||
చదువబడియెదు | చదువబడెదరు | |
చదువబడెదు | ||
ఉ : | చదువబడుదును | చదువబడుదుము |
చదువబడియెదను | చదువబడియెదము | |
చదువబడెదను | చదువబడెదము |
సులభ వ్యాకరణము