ఈ పుట ఆమోదించబడ్డది
29
విభక్తులు: ఏక - బహువచనములు
ప్ర. వి : రాముడు - వనము - ధేనువు - (ఏక)
చిలుకలు - (బహు)ద్వి. వి : రాముని - వనమును - (ఏక)
ధేనువులన్ - చిలుకలగూర్చి (బహు)తృ. వి : రాముని చే - వనముచే - ధేనువుతో - (ఏక)
చిలుకలతోడన్ - (బహు)చ. వి : రాముని కొఱకు - వనమునకై - ధేనువునకై - (ఏక)
చిలుకల కొఱకున్ - (బహు)పం. వి : రాముని వలనన్ - వనమున కంటేన్ - ధేనువు నుండి. - (ఏక)
చిలుకల పట్టి - (బహు)ష. వి : రామునికిన్ - వనమునకున్ - ధేనువుయొక్క - (ఏక)
చిలుకలలోన్ - (బహు)స. వి : రాముని యందున్ - వనమునన్ - ధేనువునందున్ - (ఏక)
చిలుకల యందున్ - (బహు)సంబోధనా ప్రధమావిభక్తి:-
ఓ రాముడా!
ఓ రాముడ!
ఓసి చిలుకా!
ఓసీ చిలుక!
ఓయి రామా! ఓరి రామా!
ఓయీ రామ! ఓరీ రామ!
సులభ వ్యాకరణము