ఈ పుట అచ్చుదిద్దబడ్డది
72
గ్రామకై ఫియత్తులు
నవాబు మనసూరు జంగు యితను అదవనిలో వుండే ప్రభుత్వం చేస్తూవుండును యీ శీమ యావత్తు అదవలి కింద చెల్లుతూ వుండెను. యితని తరుపునుండి వచ్చిన హాపీబుల పేర్లు.
- ౧ రాజబిజన్ ఖాన్
- ౧ ఖానుసాహెబు
- ౧ రాజాబహదరు
- ౧ బిసరాజా
- ౧ మీరు సాహెబు యితనుడికవీసుతోటి యుద్ధంచేశి చచ్చినాడు.
- ౧ తాబుడిఖాన్
- ౧ షత్తుల్లాఖాన్
- ౧ మహంమ్మదుయక రాంఖాన్ యిగుంటూరిలో అయ్యేధాన్యం తహశీలు వడ్లలో
రామసాగరాలు కుసమలు మోటబావులకింద అయ్యేది.
జామతోటలు, నింమ్మ, దానింమ్మ వెలగ వగై రాలు
- మిన్ములు
- పెసలు
- తమిదలు
- కొర్రలు
- భామలు
- బొబ్బరలు
- అనుమలు
- పులివలు
- శనగలు
- ఆమెదాలు