114
చంపూరామాయణము
సీ. | అది యటులుండని మ్మవనికన్యామణి రఘువీరగృహిణి కర్హంబు లీదృ | |
గీ. | రామలక్మణు లీదైత్యరాజధానిఁ, జేరినా రని యెంచుమీ చిత్తమునను | 70 |
హనుమంతునితో సీత ప్రత్యభిజ్ఞానంబు దెల్పుట
వ. | అనుటయు నజ్జనకరాజనందన నిట్టూర్పు నిగిడించి యి ట్లనియె నోయసాధారణమేధానిధానా! సావధానంబుగా నాకర్ణింపుము. మున్ను సమున్నతానేకమాణిక్యచాకచక్యప్రకటతటనిరాఘాటం బగుచిత్రకూటనికటంబున సముల్లసత్పల్లవాంతరసంఫుల్లకుసుమసందోహస్యందమాన మకరందధారాస్వాదనిర్భరానందతుందిలమిలిందబృంద ఝంకారహుంకారితసంక్రందనోద్యానవైభవం బగువనంబున, రఘునందనోపధానీకృతోత్సంగ యగు నాసముత్తుంగపయోధరపరిసరంబు ప్రఖరనఖరముఖవిదారితం బొనరించిన ధారాధరనామకాకంబు నైక్ష్వకుం డాలోకించి. | 71 |
చ. | సమధికరోషయుక్తవిలసత్కుశరూపకుశేశయాసనా | 72 |
క. | అని పూర్వకథాస్మరణం, బున ద్విగుణితదుర్ధశాసమున్నతి యై యి | 73 |
మ. | మతి నెంతేఁ బ్రమదంబు సంధిల మణిం బౌలస్త్యసంత్రాసపుం | 74 |
క. | కృతకృత్యుం డయ్యె విని, ర్గతుఁ డై తనరాక దశముఖజ్ఞాతము గా | 75 |
సీ. | తనదుకృత్యములచేఁదగు భూరిశాఖల కవనతిసంధాత యగుటవలన | |