ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీ
భోజరాజీయము
తృతీయాశ్వాసము
| శ్రీరమణీకుచకుంకుమ | 1 |
వ. | అవధరింపుము దత్తాత్రేయ మునీంద్రుం డన్నరేంద్రున కి ట్లనియె. | 2 |
ఆ. | అట్లు నిష్కళంకుఁ డై భోజుఁ డనఘ! యా | 3 |
క. | 'ఇంతకు మీ కోడం డ్రొన | 4 |
క. | అతఁ డట్లు తన్నుఁ బిల్చుడు | 5 |
ఉ. | చేయుదుఁ బంచభిక్ష, యిటు చేయుట నానియమంబు, మీరు వి | |