| డగుచుఁ దాఁ దన్నెఱుంగక యధికమూఢ, వృత్తితో బాల్యముననుండి విప్రముఖ్య.[1] | 362 |
తే. | యౌవనాదికాలంబుల నధికమత్తుఁ, డగుచు ధర్మవిరోధంబు లైనయర్థ | 363 |
వ. | శిశ్నోదరపరాయణుండై నరకప్రాప్తిహేతుభూతంబు లైనకర్మంబు లాచరిం | 364 |
సీ. | చంచలత్వముఁ బ్రతిశ్యాయంబు గలుగును దంతంబు లూడును దల వడంకు | |
తే. | వెన్నెముక వంగు నాసలు విస్తరిల్లు, నల్పభోజన మగు నిద్ర యణఁగిపోవు | 365 |
వ. | ఇట్లు వార్ధకదుఃఖంబు లనుభవించి యవసానకాలంబున. | 366 |
సీ. | పలుకులు దొట్రిలు నెలుఁగు సన్నం బగు నలఁత దేహంబున నగ్గలించుఁ | |
తే. | ముక్కు గర్ణయుగంబును ముణిఁగివచ్చు, మర్మముల్ చించునట్టియామయము పెరిగి | 367 |
క. | ధనధాన్యగృహసుహృజ్జన, తనయక్షేత్రాంగనావితానంబులపై | 368 |
క. | వ్యానాదిప్రాణంబులు, దానంబునఁ గూడ దండధరకింకరపీ | 369 |
- ↑ కంది = తపించి, సంవృత = కమ్మఁబడిన.
- ↑ సంతరించుచున్ = సేకరించుచు - కూర్చుచు, గుఱుతు = గుఱి - మేర, ఈషణములచేతన్ = ఆవుత్రాడులవలనియాశలచేత, లీనుఁడు = అణఁగినవాఁడు.
- ↑ ప్రతిశ్యాయంబు = పీనసరోగము, పెద్దవిన్నపము = గట్టిగా, బీదనరంబులు = సారహీసము లైననాడులు, ఊతకోల = ఊనుకొనుకఱ్ఱ, ముప్పునన్ = ముసలితనమునందు.
- ↑ తొట్రిలు = తొట్రుపడు, అగ్గలించున్ = అతిశయించును, సత్వంబు = దేహబలము, లాల = జొల్లు, దొరుఁగున్ = కాఱును, వివర్ణంబు = వికారవర్ణము, విదారింపుచుండున్ = భేదించుచుండును.
- ↑ వితానంబులు = సమూహములు, మమత = మమకారము.