చ. | క్రతువులు నూఱు చేసి త్రిజగంబుల నేలి సమస్తదేవతా | 87 |
తే. | అనిన నింద్రాదిదేవత లట్ల కాక, యని యొడంబడి రప్పు డయ్యమరభర్త | 88 |
క. | ఆవృషభకకుత్స్థుండై, భూవరుఁ డతిభక్తితోడఁ బురుషోత్తమునిన్ | 89 |
క. | దురమునకు నరిగి దానవ, వరులం బరిమార్చి వాసవప్రభృతులకున్ | 90 |
వ. | ఇవ్విధంబునం బురంజయుండు వృషభకకుత్స్థుం డగుటంచేసి కకుత్స్థనామంబునం | 91 |
తే. | ఆకకుత్స్థునినందనుఁ డయ్యె వేనుఁ, డెంచఁగా వేనునకు నుద్భవించెఁ బృథుఁడు | 92 |
క. | చంద్రునకు యౌవనాశ్వన, రేంద్రుఁడు జన్మించె నతని కిద్ధచరితుఁడౌ | 93 |
క. | ఆవసుధేశ్వరుపేరను, శావస్తి యనంగఁ బురి ప్రశస్తి వహించెన్ | 94 |
తే. | అట్టిశావస్తునకు బృహదశ్వుఁ డనఁగ, సుతుఁడు జన్మించెఁ గువలయాశ్వుండు వాని | 95 |
ఉ. | తొల్లి యుదంకుశాపమున దుందుఁడు ఘోరనిశాటుఁడై జగం | 96 |