నవమాశ్వాసము
393
| నఖిలజగదాధారస్తంభం బగుకుంభీనసేంద్రుండును దన్నింతవానిఁగా దలంచి వీరలం బంచినచోట వృథపుచ్చుట నాదొడ్డతనంబునకు మిగులం గొఱంత గావున వైరిమనోరథంబులతోడం గూడ నాయశంబు వర్ధిల్లుంగాక యనుచు నిశ్చయించి. | 138 |
క. | కుండలిబాలకులకు నధి | 139 |
ఉ. | ఈ వెరవొప్ప నర్థులకు నిచ్చి యతం డరుదెంచెఁ గ్రమ్మఱం | 140 |
శా. | సారాచారవిచారచారుచరితక్ష్మానిర్జరవ్రాతచే | 141 |
శా. | శర్వాణీహృదయాంబుజాహిమరుచి న్సర్వంసహాభృద్ధను | 142 |
మాలిని. | విధురజనశరణ్యా వేదశాస్త్రాద్యగణ్యా | 143 |